విశాఖ జిల్లా ఎలమంచిలి జామియా మసీదులో ముస్లిం సోదరులు ప్రతిఏటా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల్లో గతంలో లాగా జరుపుకోలేకపోతున్నారు. ఇంటి వద్దే నమాజ్ చేద్దాము... కరోనా వైరస్ను తరిమికొడదాం... అంటూ ముస్లిం సోదరులు నిర్ణయించారు. వైరస్ కారణంగా మసీదులో ప్రార్థనలు చేయవద్దంటూ పోలీసులు నిబంధన విధించారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వలన సామూహికంగా ప్రార్థనలు చేయకూడదని మత పెద్దలకు సూచించారు. ఈ మేరకు జామియా మసీదు వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని ముస్లింలంతా పాటిస్తామని అంగీకరించారు.
'కష్టమైనా తప్పదు... ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుందాం' - రంజాన్ వార్తలు
ఇంటి నుంచే నమాజ్ చేద్దాము... కరోనా వైరస్ను తరిమికొడదాం... అంటూ విశాఖ జిల్లా ఎలమంచిలి మసీదులో ముస్లిం సోదరులు నిర్ణయించారు.
!['కష్టమైనా తప్పదు... ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకుందాం' Ramajan prayers at home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6929232-386-6929232-1587753075742.jpg?imwidth=3840)
విశాఖ జిల్లా ఎలమంచిలి జామియా మసీదులో ముస్లిం సోదరులు ప్రతిఏటా రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం ఈ విపత్కర పరిస్థితుల్లో గతంలో లాగా జరుపుకోలేకపోతున్నారు. ఇంటి వద్దే నమాజ్ చేద్దాము... కరోనా వైరస్ను తరిమికొడదాం... అంటూ ముస్లిం సోదరులు నిర్ణయించారు. వైరస్ కారణంగా మసీదులో ప్రార్థనలు చేయవద్దంటూ పోలీసులు నిబంధన విధించారు. 144 సెక్షన్ అమలులో ఉండటం వలన సామూహికంగా ప్రార్థనలు చేయకూడదని మత పెద్దలకు సూచించారు. ఈ మేరకు జామియా మసీదు వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని ముస్లింలంతా పాటిస్తామని అంగీకరించారు.
ఇదీ చదవండి:
దాతలు ఈ విషయాన్ని తప్పక పాటించాలి: సీఎస్