ETV Bharat / state

మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ - vizag district crime news

మావోయిస్టుల‌ చర్యలకు వ్య‌తిరేకంగా విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని గూడెం కొత్త‌వీధిలో భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అనంతరం మావోయిస్టుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

rally against tribe murder in gudem kothaveedhi vizag district
మావోయిస్టుల చర్యలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
author img

By

Published : Mar 7, 2021, 7:29 PM IST

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలోని గూడెం కొత్త‌వీధి మండ‌లం కొత్త‌పాలెం గ్రామానికి చెందిన పిల్కు అనే వ్యక్తిని ఇన్‌ఫార్మ‌ర్‌గా ముద్ర వేసి హ‌త‌మార్చిన ఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిల్కును హత్య చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంత‌రం ప్రధాన వీధిలో మావోయిస్టుల దిష్టిబొమ్మ‌ను ద‌గ్ధం చేశారు.

ఇదీచదవండి.త్వరలోనే డీఎస్సీ, టెట్ నిర్వహణపై నిర్ణయం: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.