ETV Bharat / state

అల్పపీడన ప్రభావంతో చోడవరంలో వర్షం

అల్పపీడన ప్రభావంతో విశాఖ జిల్లా చోడవరంలో వర్షం కురిసింది. ఎండతీవ్రతకు బయటకు రాని ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చింది.

author img

By

Published : May 21, 2021, 4:00 PM IST

rain
అల్పపీడన ప్రభావంతో చోడవరంలో వర్షం

అల్పపీడన ప్రభావంతో విశాఖ జిల్లా చోడవరంలో వాన పడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండతీవ్రతకు ఇబ్బందులకు గురైన ప్రజలకు కొద్దిసేపటికే వర్షం ఉపశమనం ఇచ్చింది. ఈదురు గాలులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. ఎండ వేడిమికి, ఉక్కపోతకు గురైన ప్రజలు వాతావరణంలో మార్పుతో కాస్త ఉపశమనం పొందారు.

ఇదీ చూడండి.

లాక్​డౌన్​, అకాల వర్షాలు: మామిడి పంటకు అపార నష్టాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.