ETV Bharat / state

భీమునిపట్నంలో 6న పుణ్యస్నానాలు - భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు

విశాఖ జిల్లా భీమునిపట్నం బీచ్​లోని సాగర సంగమం ప్రాంతంలో.. ఈ నెల 6న గోవింద ద్వాదశి సందర్భంగా పుణ్య స్నానాలు జరగనున్నాయి. భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంపై.. ఆర్డీఓ కిషోర్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం తహసీల్దార్ కేవీ. ఈశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి సాగరసంగమం ప్రాంతాన్ని పరిశీలించారు.

punyasnaalu at bheemunipatnam in vizag district
భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు
author img

By

Published : Mar 4, 2020, 9:50 PM IST

భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు

భీమునిపట్నంలో ఈనెల 6న పుణ్యస్నానాలు

ఇవీ చదవండి:

గంట పాటు.. రహదారిపైనే నాగుపాము కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.