ETV Bharat / state

గంట పాటు.. రహదారిపై సర్ప విన్యాసం - snake found at paderu mandal

విశాఖ మన్యం పాడేరు మండలం గిబ్బంగి రహదారిలో.. ఓ నాగుపాము గంట పాటు ప్రజలను భయపెట్టింది. పడగ విప్పిన ఆ సర్పం.. గంట పాటు అలాగే కదలకుండా ఉండగా.. వాహన చోదకులు సెల్పీలు తీసుకున్నారు. చాలా మంది వీడియోలు తీసుకున్నారు. చివరికి ఓ యువకుడు పామును కర్ర సహాయంతో పక్కనున్న డొంకలో పడేశాడు.

indian cobra sits beside main road
గంటపాటు.. సర్ప విన్యాసం
author img

By

Published : Mar 4, 2020, 6:30 PM IST

Updated : Mar 4, 2020, 7:39 PM IST

గంటపాటు.. సర్ప విన్యాసం

గంటపాటు.. సర్ప విన్యాసం

ఇదీ చదవండి:

తాచుపాము హల్​చల్.. చాకచక్యంగా పట్టుకున్న వ్యక్తి

Last Updated : Mar 4, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.