ETV Bharat / state

పోలీసు జీపులో ప్రసవానికి... తల్లీ బిడ్డా క్షేమం...

విశాఖ జిల్లా శంకరం పంచాయితీలో నిండుగర్భిణీ ప్రసవ నొప్పులతో ఇబ్బందిపడుతుంది. అంబులాన్స్​ సరైన సమయంలో రాలేదు. దీంతో గ్రామస్థులు ఎస్​.ఐ కు సమాచారం అందించారు. పోలీసులు వారి జీపులో  సరైన సమయానికి ఆసుపత్రిలో చేర్చి తల్లిని, బిడ్డని కాపాడి వారి మానవత్వాన్ని చాటుకున్నారు.

author img

By

Published : Aug 21, 2019, 9:21 AM IST

మానవత్వం చాటిన రక్షకుడు

పోలీసులంటే అనుక్షణం నేరస్థులను పట్టుకొని కఠినత్వంతో కూడిన మనసు కాదు వారిలోనూ మానవత్వం ఉందని చాటిచెప్పారు విశాఖ జిల్లా శంకరం పంచాయితీ పోలీసులు. రక్షకభటులు అనే నామాన్ని చిరస్థాయిగా నిలిపారు. ఓ నిండు గర్భిణీ ప్రసవ నొప్పులతో బాధపడుతుంది. 108కి ఫోన్ సమాచారం ఇచ్చినా రహదారి సదుపాయం సరిగ్గా లేదు. అంబులెన్స్ సమయానికి రాలేదు. నొప్పులు అంతకంతకూ పెరిగాయి. ఉమ్మనీరు కడుపులోంచి తరిగిపోతుంది. ఆ క్షణంలో ఆ ఆదివాసీలకు దిక్కే లేదు. కాని అక్కడ ఉన్నవారికి సమస్య పరిష్కరించగలవారు ఒక్కరేనని అనుకున్నారు. వారే పోలీసులు. తక్షణం సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఎస్సై తారకేశ్వరరావు గ్రామానికి చేరుకొని పోలీసులు జీపులో ఆమెను మాడుగుల మండలం కె.జె.పురం పి.హెచ్.సికి తరలించారు. అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ శ్రావణి సహకారంతో ఎన్టీఆర్‌లో చికిత్స నిర్వహించారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షమంగా ఉన్నారు రక్షక భటులు చేసిన సేవలకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు ఆమెకు తన బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు.

ఇదీ చదవండి :

పాఠాలు బోధించేందుకు కొండలు దాటుతున్నాడు

Intro:ap_cdp_18_20_chiru_jallulu_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఎండ తీవ్రత తో అల్లాడుతున్న కడప నగర వాసులకు కాస్త ఊరట లభించింది. సాయంత్రం మోస్తారు చిరు జల్లులు కురిశాయి. ఆకాశమంత మేఘావృతమై ఉంది. గత రెండు నెలల నుంచి 42, 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర వాసులు అల్లాడుతున్నారు. చాలామంది వడదెబ్బకు మృత్యువాత పడ్డారు. చిరుజల్లులు కురవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. అధిక ఉష్ణోగ్రతల తో అవస్థలు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.

Body:చిరుజల్లులు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.