ETV Bharat / state

240 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్ - seize of cannabis news

విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

seize of cannabis
గంజాయి పట్టివేత
author img

By

Published : Dec 13, 2020, 9:40 AM IST

విశాఖ ఏజెన్సీ నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనకాపల్లి సుంకరమెట్ట వద్ద తనిఖీలు నిర్వహించారు. లారీలో ఐరన్ ఫ్రేమ్ మధ్య తరలిస్తున్న 240 కిలోల గంజాయిని గుర్తించారు.

ఈ సరుకు విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ భాస్కర్​ తెలిపారు. కోయంబత్తూర్​కు చెందిన మణిరాజ్, ఫళని వేలు, పెద్దపల్లికి చెందిన చల్లంగిరాజులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వాహనాన్ని సీజ్​ చేశామన్నారు.

ఇదీ చదవండి:

తాళాలు పగులగొట్టి చోరీ.. రూ.9 లక్షలు, కేజీ వెండి మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.