కరోనా నియంత్రణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. విశాఖలో పద్మపూజిత ఫౌండేషన్ 15 లక్షల విరాళాన్ని అందించింది. ఇందుకు సంబంధించిన చెక్కును జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు ఫౌండేషన్ బాధ్యులు బసవరాజు అందించారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ వారిని అభినందించారు.
ఇవీ చదవండి.. సీఎంఆర్ఎఫ్కు విరాళాల వెల్లువ... 2 కోట్లు ఇచ్చిన 2 సంస్థలు