ETV Bharat / state

అరకు అందాలకు... ఆర్గానిక్ సేద్యం తోడైతే..! - latest news of araku

అరకు అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ప్రకృతి అందాలు.. కాఫీ తోటలు. వీటితోపాటు నోరూరించే స్ట్రాబెర్రీ పర్యటకులను ఆకర్షిస్తున్నాయి. ఆర్గానిక్ సేద్యం చేస్తున్న స్ట్రాబెర్రీపై మీరు ఓ లుక్కేయండి.

organic farming in araku viskaha
అరకులో ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతులు
author img

By

Published : Jan 3, 2020, 4:41 PM IST

అరకు ప్రాంతంలోని చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్గానిక్ స్ట్రాబెర్రీనీ ఇక్కడ రైతులు పండిస్తున్నారు. అరకు ప్రాంతంలోని రైతులు స్ట్రాబెర్రీ సాగుతో ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతున్నారు. అరకు సందర్శనార్థం వచ్చే పర్యటకులు ఈ స్ట్రాబర్రీని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. విశాఖ, విజయవాడ వంటి నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. ఐటీడీఏ అధికారులు స్ట్రాబెర్రీని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

అరకులో ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతులు

ఇదీ చూడండిశ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Intro:ఆంధ్ర ఊటీ అరకులోయ అనగానే ప్రకృతి సోయగాలతో పాటు నోరూరించే స్ట్రాబెర్రీలు గుర్తొస్తాయి అరకు ప్రాంతంలోని చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్గానిక్ స్ట్రాబెర్రీ ఇక్కడ రైతులు పండిస్తున్నారు సంప్రదాయ కాకుండా పంటలను స్ట్రాబెర్రీ వంటి భిన్న రకాల పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు అరకు ప్రాంతంలోని రైతులు స్ట్రాబెర్రీ సాగుతో ఆర్థికంగానూ అభివృద్ధి చెందుతున్నారు అరకు సందర్శనార్థం వచ్చే పర్యాటకులు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు

Body:పర్యాటకులకు ఏ కాదు విశాఖ విజయవాడ వంటి నగరాలకు అరకులో పండించిన స్ట్రాబెర్రీ ని దిగుమతి చేస్తున్నారు ప్రకృతి ప్రసాదించిన వాతావరణాన్ని రైతులకు ఉపయుక్తంగా మార్చాలా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకొని స్ట్రాబెర్రీ ని మరింత ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు

Conclusion:విశాఖ మన్యంలో కాఫీ తో పాటుగా స్ట్రాబెర్రీ ఎక్కువగా సాగు చేయాలంటే ఐ టి డి ఎ సహాయ సహకారాలు తప్పనిసరని రైతులు పేర్కొంటున్నారు బైట్ గోపి రైతు అరకు లోయ పి టు సి ఉంది గమనించగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.