విశాఖ జిల్లా అనకాపల్లి మండలం బొజ్జన్నకొండ వద్ద ఈస్ట్రన్ నావెల్ కమాండంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన నావెల్ బ్యాండ్ ఆకట్టుకుంది. కరోనా వారియర్స్ సేవలు కొనియాడుతూ 74వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల నేవీ బ్యాండ్‌ని తొలిసారిగా పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ప్రారంభించారు.
ఇదీ చదవండి: