ETV Bharat / state

అక్టోబర్ 20న 'ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్  ఎగ్జామ్' - visakha

దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్  పరీక్షను నిర్వహించనున్నట్టు నిర్వహకులు తెలిపారు.

స్కాలర్ షిప్
author img

By

Published : Aug 7, 2019, 5:49 AM IST

దేశంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ తన వార్షిక స్కాలర్ షిప్ పరీక్ష 'ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్' 10వ ఎడిషన్ ను విశాఖలో ప్రకటించింది. డాక్టర్స్, ఐఐటిషియన్స్ కావాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షను అక్టోబర్ 20న దేశంలోని 24 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో అర్హులైన విద్యార్థులకు 100 శాతం దాకా స్కాలర్ షిప్ పొందే అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలో 9వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదువుకున్న విద్యార్థులు అర్హులుగా వారు నిర్ణయించారు. అక్టోబర్15 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది.

అక్టోబర్ 20న 'ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్'

ఇదీ చదవండి.

వాగులో జారిపడి చిన్నారి గల్లంతు

New Delhi, Aug 06 (ANI): BJP MP from Ladakh Jamyang Tsering after resolution revoking Section 370 was passed in Lok Saha said, "I appreciate that PM Narendra Modi ji understood not only my feelings, he also thought about all Ladakh citizens. Further he continued and said Kashmir will always be our and we will take care of it." Modi also praised Jamyang through twitter and said he delivered an outstanding speech and he coherently presents the aspirations of our sisters and brothers from Ladakh.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.