ETV Bharat / state

నీళ్లు అనుకొని శానిటైజర్​ తాగి రెవెన్యూ ఉద్యోగి మృతి - నక్కపల్లిలో శానిటైజర్ తాగి వీఆర్ఏ మృతి వార్తలు

మంచినీళ్లు అనుకొని శానిటైజర్​ తాగి ఓ రెవెన్యూ ఉద్యోగి మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా నక్కపల్లిలో జరిగింది. ఈ క్రమంలో గ్రామంలో విషాదం నెలకొంది.

nakkapalli vra died after drinking sanitizer instead of drinking water at in visakhapatnam district

author img

By

Published : Jun 7, 2020, 3:24 PM IST

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన సత్యనారాయణ గత 20 ఏళ్లుగా తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం విధుల్లో ఉండగా మంచినీరు అనుకొని శానిటైజర్​ తాగాడు. గమనించిన సహచర ఉద్యోగులు బాధితుణ్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. అందరితో సన్నిహితంగా ఉండే సత్యనారాయణ మృతి చెందటంతో... గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:

ద్వారక తిరుమల కొండపైకి ప్రైవేట్ వాహనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.