విశాఖపట్నంలోని కళాభారతి వేదికగా వారంరోజులు పాటు సాగే విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వారి సంగీత సాహిత్య విభావరి సంగీత ప్రియులను అలరిస్తోంది. ఈ వేడుకలో సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు రుద్రపట్నం ఎస్.రవికాంత్...కర్ణాటక సంగీత విభావరి, సప్త స్వర మేళవింపులతో మారుమోగించారు. శాస్త్రీయ బద్దంగా ఆలపించిన కృతులు ప్రేక్షకులను అలరింపజేశాయి.
ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ సేవలకు అంతరాయం