విశాఖజిల్లా గాజువాకలోని వడ్లపూడి ర్తెల్వేకాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యని, బావమరిదిని భాస్కర్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలవడంతో బాధితులను ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు గాజువాక పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి