ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో నెల పండుగ నిర్వహించారు. కొత్త అమావాస్య జాతరలో భాగంగా… నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం నెల పండుగ ముగింపు సందర్భంగా కొవెలలో.. ప్రత్యేక అలంకరణ చేపట్టారు. కొవిడ్ నేపథ్యంలో… అమావాస్య పూజని రాత్రి ఏకాంతంగా జరిపారు. లోకకల్యాణార్థం చండీ హోమం నిర్వహించారు.
ఇదీ చదవండి
ప్రాణవాయువుకు దూరమే భారం!.. పొరుగు రాష్ట్రాల నుంచి తప్పని సేకరణ