ETV Bharat / state

'మోదీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం' - vishaka

నాలుగున్నరేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని విశాఖజిల్లా తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖలో నిరసన
author img

By

Published : Feb 11, 2019, 6:58 PM IST

విశాఖలో నిరసన
నాలుగున్నరేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లో విఫలమైందని విశాఖజిల్లా తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీలో చంద్రబాబు చేపట్టిన దీక్షకు మద్దతుగా జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..ఆందోళనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.
undefined

New Delhi, Feb 11 (ANI): While speaking to ANI on Rafale deal, Congress president Rahul Gandhi said, "Every defence deal has an anti-corruption clause. The Hindu has reported that the Prime Minister Narendra Modi removed the anti-corruption clause. It is clear that the PM facilitated loot."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.