ETV Bharat / state

విశాఖ మన్యంలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

విశాఖ మన్యంలో సోమవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం కలిగించింది.

author img

By

Published : Jun 4, 2019, 6:19 AM IST

మన్యం

విశాఖ మన్యంలో సోమవారం ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. భారీ వర్షం కారణంగా ముంచంగిపుట్టు మండలంలో కొఠాపుట్ వద్ద వంతెన కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా మచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పరిధిలోని జోలపుట్, ఒనకడిల్లి, మచ్​ఖండ్​లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విశాఖ మన్యంలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా

ఇది కూడా చదవండి.. ఘనంగా పోచమ్మ తల్లి జాతర ప్రారంభం

Poonch (JandK), Jun 03 (ANI): Keeping in true spirit of holy month of Ramadan, Jammu and Kashmir Police and other civilians belonging to different communities organised an Iftar Party for their local Muslim Brothers in Poonch district. Setting an example of communal harmony, scores of people, cutting across religious lines, sat together to relish the Iftar meals including senior police officials. The purpose of this Iftar party was to disseminate the message of peace and harmony among the people from different faiths.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.