మాఘ పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరాలు భక్తులతో సందడిగా మారాయి. విశాఖలోని ఆర్కే, రుషికొండ, భీమిలో బీచ్‌ల్లో భక్తులు అధిక సంఖ్యలో స్నానాలు చేశారు. పౌర్ణమి రోజున తెల్లవారుజామున సముద్ర స్నానం ఆచరించి, సూర్యోదయ వేళలో స్వామికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందనేది భక్తుల నమ్మకం.
ఇవీ చూడండి: