ETV Bharat / state

'ఉపాధి కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకోండి'

లాక్ డౌన్​తో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని లైటింగ్, మైక్ సెట్ కార్మికులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ విశాఖ జిల్లా సింహాచలంలో ఆందోళన చేశారు. పెళ్లిళ్లు వాయిదా పడి తమ ఉపాధి దెబ్బతిందని.. తమకు సహాయం చేయాలని వేడుకున్నారు.

lighting labours protest in simhachalam vizag district
సింహాచలంలో లైటింగ్ కార్మికుల ఆందోళన
author img

By

Published : May 30, 2020, 2:02 PM IST

విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న ఆలయం వద్ద శ్రీ లక్ష్మీనరసింహ మైక్ అండ్ లైటింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కరోనా లాక్ డౌన్ కారణంగా.. తాము ఉపాధి కోల్పోయామన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వివాహాల్లో లైటింగ్, మైక్ సెట్​లతో తమ జీవనం సాగుతుందని... అలాంటిది పెళ్లిళ్లన్నీ వాయిదా పడగా 1000 మంది ఇబ్బందులు పడుతున్నామన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ను కలిసి సమస్యలు వివరిసంతామని చెప్పారు.

ఇవీ చదవండి:

'ఉపాధి హామీ పనుల ద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.