విశాఖ జిల్లా చోడవరం శాఖా గ్రంథాలయం పునఃప్రారంభయ్యింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా తగు జాగ్రత్తలు పాటిస్తూ వినియోగించుకోవాలని గ్రంథాలయాధికారిణి జోగేశ్వరీ సూచిస్తున్నారు. శానిటైజేషన్ చేసుకుని, మాస్క్ ధరిస్తేనే పుస్తకాలు చదివేందుకు అనుమతి ఇస్తామని తెలిపారు. పాఠకులకు ఎస్సమ్మెస్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు.
ఇదీ చదవండి: