ETV Bharat / state

ఎల్జీ పాలిమర్స్​పై విచారణ గురువారానికి వాయిదా.. - హైకోర్టులో ఎల్జీ పాలిమర్స్ విచారణ వార్తలు

ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. మరికొన్ని పిటిషన్లు వేసేందుకు కంపెనీ తరఫు న్యాయవాది సమయం కోరారు. హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఎల్జీ పాలిమర్స్​పై విచారణ గురువారానికి వాయిదా..
ఎల్జీ పాలిమర్స్​పై విచారణ గురువారానికి వాయిదా..
author img

By

Published : Jun 16, 2020, 4:57 PM IST

Updated : Jun 16, 2020, 5:34 PM IST

విశాఖ జిల్లా వెంకటాపురంలో విషాదఛాయలు మిగిల్చిన ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. మరికొన్ని పిటిషన్లు వేసేందుకు కంపెనీ తరఫు న్యాయవాది సమయం కోరారు. ఈ వేపథ్యంలో హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి. పట్టాలెక్కని పెళ్లి కానుక.... జంటల నిరీక్షణ

Last Updated : Jun 16, 2020, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.