ETV Bharat / state

'పౌర సవరణ'కు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన - పౌరసత్వ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా.. వామపక్ష పార్టీలు పోరాటం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశాఖ జిల్లా పాయకరావుపేటలో ముస్లింలు ఆందోళన చేశారు. వీరికి సీపీఎం, సీపీఐ నేతలు మద్దతు తెలిపారు. ప్రతి ఒక్కరికీ బతికే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. బిల్లు వెనక్కి తీసుకునే వరకు ముస్లింలకు అండగా ఉంటామని అన్నారు.

Left parties fight against the Bill of Citizenship
పౌరసత్వ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా.. ముస్లీం వామపక్ష పార్టీలు పోరాటం
author img

By

Published : Dec 19, 2019, 5:04 PM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళన

ఇదీ చదవండి:

రాజధాని తరలింపుపై హైకోర్టులో రైతు పిటిషన్​

Intro:ap10149
జ్యోతి రాజు, 8008574980

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట బిల్లుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు పోరాటం చేస్తాయని సిపిఐ సిపిఎం ముస్లిం పార్టీ నేతలు తెలిపారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట పట్నంలో ఎన్ ఏ ఏ, ఎన్ఆర్సి కి వ్యతిరేకంగా ముస్లింలు చేపట్టిన ర్యాలీకి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వచట్ట బిల్లు తమంతా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలను మోడీ ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. భారతదేశంలో ప్రతి ఒక్కరికీ బ్రతికే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే వద్దని కోరారు. బిల్లు వెనక్కి తీసుకునే వరకు తామంతా ముస్లింలకు మద్దతుగా నిలుస్తామని అన్నారు.


Body:kh


Conclusion:ap10149, పాయకరావుపేట

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.