ETV Bharat / state

మజ్జిగ కోసం వివాదం... వివాహిత ఆత్మహత్య - మజ్జిగ కోసం ఆత్మహత్య

మజ్జిగ కోసం జరిగిన వివాదం కారణంగా.. ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది.

suicide for butter milk
వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Jul 15, 2020, 11:07 PM IST

కుమారులతో మజ్జిగ కోసం గొడవపడి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగింది. తన తండ్రికి మజ్జిగ ఉంచకుండా కుమారులు వేసుకున్నారని శ్రీదేవి పిల్లలతో గొడవపడింది.

మాటా మాటా పెరిగి.. మనస్థాపం చెందిన శ్రీదేవి.. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గత కొన్ని రోజులుగా శ్రీదేవి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు బంధువులు వివరించారు.

ఇదీ చదవండి:

'ఉపాధి పని దినాలను 200 రోజులకు పెంచండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.