ETV Bharat / state

వసంతం - 2019 కూచిపూడి నాట్య కార్యశాల @ విశాఖ

ఆంధ్ర విశ్వ విద్యాలయ జర్నలిజం విభాగంలో సాయి సురేఖ కూచిపూడి నాట్య అకాడమీ ఆధ్వర్యంలో వసంతం-2019 పేరిట కార్యశాల ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు.

author img

By

Published : Jun 3, 2019, 10:01 PM IST

వసంతం-2019 కూచిపూడి నాట్య కార్యశాల @విశాఖ

'వసంతం -2019' పేరిట విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య కార్యశాల నిర్వహించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్ సహకారంతో సాయి సురేఖ నాట్య అకాడమీ ఆధ్వర్యంలో ఏయూ జర్నలిజం విభాగంలో 5 రోజుల పాటు జరిగే ఈ కార్యశాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. నిరంజన్ ప్రారంభించారు. శాస్త్రీయ నృత్యరీతుల్లో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ వసంత్ కిరణ్ పర్యవేక్షణలో ఈ కార్యశాల జరుగుతోంది. శిబిరానికి పలు జిల్లాల నుంచి సుమారు 40 మంది చిన్నారులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇవీ చూడండి : రైతు ప్రాణాన్ని బలిగొన్న నకిలీ విత్తనాలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.