.
ఈ ఏడాది ఆఖరు నుంచి కియా మోటార్స్ జీఎస్టీ - motors
వస్తు సేవల పన్నువల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో 23 శాతం వృద్ధి కన్పించిందని..... ఇది వచ్చే ఏడాదికి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాం తెలిపారు. దేశంలోని జీఎస్టీ సానుకూల ఫలితాలను అందుకుంటున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. అనంతపురంలో కియా మోటార్స్ ద్వారా జీఎస్టీ రూపంలో ఆదాయం ఈ ఏడాది ఆఖరు నుంచి రావడం మొదలవుతుందంటున్న కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాంతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
కేంద్ర జీఎస్టీ ప్రధాన ముఖ్య కమిషనర్ హరేరాం
.
Intro:FILE NAME : AP_ONG_42_21_VINAYAKA_VRATALU_AV_C3_SD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : సంకట చతుర్దశి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల అమరా వారి వీధిలో ఉన్న విజ్ఞేశ్వర ఆలయం లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఎనిమిది మంది మహిళలు సంకట చతుర్థి విఘ్నేశ్వర వ్రతాలు ఆచరించారు ఆలయ కమిటీ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
Body:చీరాల అమరా వారి వీధిలో విజ్ఞేశ్వర వ్రతాలు
Conclusion:కె.నాగరాజు,చీరాల,ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748