విశాఖపట్నం డాబా గార్డెన్స్‌లోని ఓ మొబైల్స్ షోరూంను సినీనటి కాజల్ అగర్వాల్ ప్రారంభించింది. విశాఖపట్నం అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. సదరు మొబైల్స్ సంస్థ 57వ బ్రాంచ్‌ను విశాఖలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ షోరూమ్‌లో మొబైల్ కొనుగోలు చేసే ప్రతి ఒక్కరి పుట్టినరోజు నాడు అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థుల ఆకలిని తీర్చే కార్యక్రమాన్ని చేయడం చాలా అభినందించవలసిన విషయం అని కొనియాడారు.
ఇదీ చదవండి: మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి నన్ను తప్పించారు : రకుల్