రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖ హత్యల కేసులో మృతదేహాలకు శవ పంచనామా ప్రక్రియ మొదలైంది. విజయ్, కుటుంబ సభ్యులు కేజీహెచ్ శవాగారం వద్ద బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని కేజీహెచ్ వర్గాలు చెప్తున్నాయి.
ఇదీ చదవండి: నిర్మానుష్యంగా మారిన జుత్తాడ గ్రామం... కొనసాగుతున్న పోలీసు పహారా