జనతా కర్ఫ్యూ కారణంగా విశాఖ మన్యంలో ఆదివారం జరగాల్సిన ప్రధాన వారపుసంతలు ధారకొండ, సీలేరు, జెర్రిలలో రద్దుచేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మన్యంలో ప్రధాన పండుగలు ధారాలమ్మ, నూకాలమ్మ జాతరలను రద్దు చేశారు. గ్రామాల్లో జరిగే తీర్ధ మహోత్సవాలను కూడా వాయిదా వేశారు. వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మైదానం నుంచి రావాల్సిన బస్ సర్వీసులను అధికారులు రద్దుచేశారు.
జనతా కర్ఫ్యూతో బోసిపోయిన మన్యం
జనతా కర్ఫ్యూ కారణంగా విశాఖ మన్యం ఒక్కసారిగా బోసిపోయింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ప్రజలంతా ఇళ్లకు పరమితమయ్యారు.
విశాఖలో మన్యంలో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ కారణంగా విశాఖ మన్యంలో ఆదివారం జరగాల్సిన ప్రధాన వారపుసంతలు ధారకొండ, సీలేరు, జెర్రిలలో రద్దుచేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు మన్యంలో ప్రధాన పండుగలు ధారాలమ్మ, నూకాలమ్మ జాతరలను రద్దు చేశారు. గ్రామాల్లో జరిగే తీర్ధ మహోత్సవాలను కూడా వాయిదా వేశారు. వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. మైదానం నుంచి రావాల్సిన బస్ సర్వీసులను అధికారులు రద్దుచేశారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్ : వాల్తేర్ డివిజన్లో 36 రైళ్లు రద్దు