ETV Bharat / state

పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విశాఖ జిల్లా అనకాపల్లి బెల్లం మార్కెట్​లోకి 15రోజులుగా సరకు తక్కువగా వస్తోంది. బెల్లం సరఫరా తగ్గడంతో ధరలు బాగా పెరిగాయి. 10 కిలోల బెల్లం రూ.360కి చేరింది. ఈ ఏడాది బెల్లం ధర ఆశాజనకంగా ఉందని మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు.

author img

By

Published : May 10, 2019, 1:01 PM IST

పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం
పెరిగిన బెల్లం ధరలు... రైతుల్లో ఆనందం

బెల్లం తయారు కావాలంటే కనీసం 8నెలలున్న తోటల నుంచి చెరకు సేకరించాలి. ప్రస్తుతం జిల్లాలో చాలా ప్రాంతాల్లో పక్వదశకు వచ్చిన తోటలు లేవు. ఫలితంగా రైతులు బెల్లం తయారీ చేపట్టడం లేదు. దీంతో మార్కెట్​కు ఆశించిన సరకు రావడం లేదు. వాస్తవంగా ఈ నెలలో రోజుకి 10 నుంచి 15వేల బెల్లం దిమ్మలు రావాల్సి ఉండగా... కేవలం ఐదారు వేలు మాత్రమే వస్తున్నాయి. ఫలితంగా 10 కిలోల బెల్లం రూ.50 వరకు పెరిగింది. గతంలో 10కిలోల రంగు బెల్లం రూ.300లోపే ఉండేది. పెరిగిన ధరలతో రూ.365 పలుకుతోంది. బెల్లం ధరలు పెరగడంపై... చెరకు రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి...

తాటి ముంజలు... అవనిగడ్డ టు హైదరాబాద్

Intro:చిత్తూరు జిల్లా కలిగిరి మండలం లోని కొటాల పిరమిడ్
జేత వనం లో ధ్యాన బాల వికాస్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది ప్రకృతి ఒడిలో విద్యార్థులు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటలాడుతూ కేరింతలు కొడుతున్నారు పిల్లలకు వేసవి విడిదిగా మారింది వేసవి సెలవుల నేపథ్యంలో లో పిరమిడ్ నిర్వాహకులు sudhakar prabhakar లు వారం రోజులపాటు oo విద్యార్థిని విద్యార్థులకు ధ్యాన బాలవికాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే పలు కార్యక్రమాల్లో విద్యార్థులకు సంగీత0 కూచిపూడి సూర్య నమస్కారాలు సంస్కృత శ్లోకాలు మాస్టర్ ఆర్ట్స్ లో లో టైక్వాండో nanchak కర్ర సాము ఆపదలో ఆత్మరక్షణకు మూమెంట్స్ క్లాసికల్ డాన్స్ ప్రస్తుతం డ్యాన్స్ లో బేసిక్స్ తో పాటు ఉ గిటార్ కీబోర్డ్ ఫ్లూట్ ఉదడ0పై శిక్షణ ఇస్తున్నారు వేసవి విడిదికి ఇక్కడికి విచ్చేసిన అతిధులు అందరికీ మూడు పూటలా ఉచితంగా భోజనం వసతి సౌకర్యం కల్పిస్తున్నారు సుమారు 200 నుంచి 300 మంది వరకు పాల్గొంటున్నారు పిరమిడ్ మాస్టర్ లు హిమబిందు విగ్నేశ్వరి సంగీతంపై ఈశ్వర్ ర్ , ఎస్ వి రావు లు కరాటే గిటార్ పై శిక్షణ ఇస్తున్నారు అదేవిధంగా గా వేద పాఠశాల విద్యార్థులు చేతన్ చైతన్య రోజులు సూర్య నమస్కారాలు లు విద్యార్థులకు అవగాహన శిక్షణ ఇస్తున్నారు . దీంతో విద్యార్థులు లు అన్ని రంగాల్లో శిక్షణ పొందుతున్నారు ఉదయం నుంచి నుంచి సాయంత్రం వరకు మనం విద్యార్థులను అలరారుతోంద.

62 file club cheyagalaru...

Body:కొటాల పిరమిడ్ జేతవనంలో విద్యార్థుల కోలాహలం

Conclusion:చిత్తూరు జిల్లా కలిగిరి మండలం లోని కొటాల పిరమిడ్ జెతవన0 విద్యార్థినీ విద్యార్థులతో అలరారుతోంది. వేసవి విడిదికి వచ్చిన విద్యార్థులకు ధ్యాన బాలవికాస కార్యక్రమం ఎంతగానో ఎంతగానో ఉపయోగ పడుతోంది ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆట పాటలతో పాటు పలు అంశాలపై శిక్షణ పొందుతున్నారు సంగీతం కరాటే ఫ్లూట్ గిటార్ ధ్యానం ప్రతి కింగ్ పచ్చదనం లో మమేకం తదితర అంశాలపై శిక్షణ పొందుతున్నారు హరినాథ్ కంట్రిబ్యూటర్8008611855 . 62 ఫైలు దీనికి యాడ్ చేసుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.