ETV Bharat / state

డ్రాగన్ దేశానికి.. ఐఎన్​ఎస్ యుద్ధ నౌకలు

చైనా నేవీ 70వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ నుంచి అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలు ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్ శక్తి ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇందులో పాల్గొంటున్న నౌకలు పరస్పర సహకారం, సాంకేతికత  సామర్థ్యం చాటిచెప్పేలా తమ పాటవాలను ప్రదర్శిస్తాయి.

author img

By

Published : Apr 19, 2019, 6:30 PM IST

ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్ శక్తి
డ్రాగన్ దేశానికి ఐఎన్ఎస్ యుద్ద నౌకలు

భారత యుద్ద నౌకలు ఐఎన్​ఎస్ కోల్​కతా, ఐఎన్​ఎస్ శక్తి... చైనాలో జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాయి.

చైనాలోని క్వింగ్డోలో ఈనెల 21 నుంచి జరిగే ఈ ఐఎఫ్​ఆర్​లో వివిధ దేశాలకు చెందిన యుద్ద నౌకలు పాల్గొంటున్నాయి. చైనా నేవీ 70 వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ ఐఎఫ్​ఆర్ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో పాల్గొంటున్న నౌకలు పరస్పర సహకారం, సాంకేతికత సామర్థ్యం చాటిచెప్పేలా తమ పాటవాలను ప్రదర్శిస్తాయి. దేశీయంగా ఆయా నౌకలు సామర్థ్యాలను సమకూర్చుకున్న తీరును కూడా ఇందులో ప్రదర్శించనున్నారు. క్వింగ్డో లో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ద నౌకల ప్రదర్శనలో భారత్ నుంచి పాల్గొంటున్న ఐఎన్​ఎస్ కోల్​కతా.. మిస్సైల్ విధ్వంసకర నౌక. అత్యాధునిక ఆయుధాలు, శత్రు నౌకలలో ఉండే ఆయుధాలను గుర్తించే సామర్థ్యం దీని సొంతం. ఐఎన్​ఎస్ శక్తి యుద్ద నౌకల్లోనే అతి ఎక్కువ సామర్థ్యం ఉన్న టాంకర్​ను కలిగి ఉంది. 27 వేల టన్నుల సామర్థ్యమున్న ఈ నౌకలో... 15 వేల టన్నుల లిక్విడ్ కార్గో, 500 టన్నుల ఘన కార్గోలను మోసుకుపోగలదు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక భారత నౌకాదళ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఐఎఫ్​ఆర్ సందర్భంగా ఈ రెండు నౌకలు ఇతర నౌకాదళ అధికార్లతో సమావేశాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈనెల 23 న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఐఎఫ్​ఆర్​ను సమీక్షిస్తారు. 2016 ఫిబ్రవరిలో ఐఎఫ్​ఆర్.. రెండోసారి భారత్ లో విశాఖ వేదికగా జరిగింది. ఇందులో 50 దేశాల నుంచి 100 యుద్ద నౌకలు ఇందులో పాల్గొన్నాయి.

Intro:AP_ONG_51_19_KBGB_VIDYARDHI NI_PRATHIBHA_AVB_C9

పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఓ పల్లెటూరి విద్యార్థిని జాతీయస్థాయియోగాపోటీల్లోమూడవస్థానంకైవసంచేసుకుంది.ప్రకాశంజిల్లా దర్శిమండలం పెద్ద ఉయ్యాలవాడకు చెందిన పోతంశెట్టి శ్రీనివాస్,అంజమ్మల కుమార్తె శ్రావణి తాళ్ళూరు మండలంతాళ్లూరులోగలకస్తూరిభాగాంధీబాలికలపాఠశాలలో 9వ తరగతిచదువుతున్నది.శ్రావణి క్రీడలయెడలఎంతో ఆసక్తిగాఉంటుంది.విషయాన్నిగమనించినపాఠశాల వ్యాయా మోపాద్యురాలులక్ష్మీ శ్రావణికి యోగాలో మంచి శిక్షణ ఇచ్చి తొలుతమండలస్థాయియోగాపోటీలతో ప్రారంభించి నాలుగు సంవత్సరాలలో జాతీస్థాయియోగా పోటీలలో పాల్గొనేట్లు తయారుచేసింది.ఈనెల 9,10,11,తేదీలలో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీలలోపాల్గొని తృతీయస్థానంలోచోటుదక్కించుకుంది.శ్రావణిమాత్రంఈసారి జాతీయస్థాయియోగా పోటీలలో మొదటిస్థానం సాధించాలి అనే పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తుంది.ఏదిఏమైనాఈచిన్నారి చేతలతో మారు మూల పల్లెటూరులోఉండే కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాలపేరు జాతీయస్థాయిలో నిలబెట్టినందుకు పాఠశాలప్రదానోపాధ్యాయురాలు,వ్యాయామోపాద్యురాలు,తోటివిద్యార్థినులు ఎంతో ఆనందంవ్యక్తంచేస్తాన్నారు. శ్రావణి యోగానేకాదుచదువులోను,ఆటలలోను,పాటలలోను, నృత్యంలోను మంచి నైపుణ్యంఉన్నట్లు తెలుస్తోంది.శ్రావణి మాటల్లోఅందరూనాకుమంచిసహకారంఅందించారు.అందుకే ఈ స్థాయికి రాగలిగాను అంటుంది.
బైట్స్:-1. శ్రావణి విద్యార్థిని
2.సుజితా ప్రదానోపాధ్యాయురాలు
3.లక్ష్మీ వ్యాయామోపాధ్యాయురాలు

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.