ETV Bharat / state

అప్పన్న ఆలయ ఘాట్ రోడ్డులో అపశృతి - సింహాచలం

విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డు విస్తరణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుంది.బండరాయి మెట్ల మార్గం పై పడి ఒక మహిళ మృతి చెందింది.

అప్పన్న ఆలయంలో అపశ్రుతి
author img

By

Published : Jul 31, 2019, 7:53 PM IST

అప్పన్న ఆలయంలో అపశ్రుతి

సింహాద్రి అప్పన్న ఘాట్ రోడ్డు విస్తరణ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. బండరాయి మెట్లమార్గంపై ప్రమాదవశాత్తూ పడి మహిళ మృతి చెందింది. మృతురాలు సబ్బవరానికి చెందిన ఆదిరెడ్డి భవానిగా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నేపథ్యంలో... మెట్ల మార్గం నుంచి వెళ్లే భక్తులను దేవస్థాన అధికారులు కాసేపు నిలిపేశారు. బాధిత కుటుంబసభ్యుల ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

ఇదీ చూడండి ఈడబ్ల్యూఎస్'​ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు వాయిదా

Intro:ap_gnt_82_31_kaluvalo_sisuvu_mruthadheham_avb_ap10170

నరసరావుపేట లో మగశిశువు మృతదేహం కలకలం.

నరసరావుపేట పట్టణంలో నెలలు నిండని పసికందు మృతదేహం బుధవారం వెలుగుచూసింది. పల్నాడురోడ్డులోని రెడ్డికాలేజీ వద్దనున్న మురుగుకాలువలో నెలలుకూడా నిండని మగశిశువు అనాదశవంలా పడివున్నాడు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గత రెండురోజుల క్రితమే ఆ శిశువును కాలువలో పడవేసినట్లుగా మృతదేహం పాడయ్యే దశకు చేరింది.

Body:మృతదేహాన్ని కాలువలో గమనించిన స్థానిక దుకాణం దారులు రెండోపట్టణ పోలీసులకు సమాచారమందించారు.
శిశువు మృతదేహాన్ని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు.

Conclusion:విషయం తెలుసుకున్న పోలీసులు శిశువును సంఘటన స్థలం నుంచి బయటకు తీయించి పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ కృష్ణయ్య మీడియాకు తెలిపారు.

బైట్: కృష్ణయ్య, టూ టౌన్ సిఐ

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.