ETV Bharat / state

ఇసుకేస్తే రాలనంత జనం... జన సైనికులతో కిక్కిరిసిన విశాఖ

విశాఖ నగరం జన సైనికులతో నిండిపోయింది. లాంగ్​మార్క్​కు తరలివచ్చిన వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు, పవన్ అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. భారీ సమూహంతో కలసి జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన మహాసభ వద్దకు పవన్ తరలివచ్చారు.

లాంగ్ మార్చ్
author img

By

Published : Nov 3, 2019, 6:26 PM IST

లాంగ్​మార్చ్​కు విశేష స్పందన
ఇసుక కొరత సమస్యను వ్యతిరేకిస్తూ విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన లాంగ్​మార్చ్​కు విశేష స్పందన లభించింది. మద్దిలపాలెం నుంచి ప్రారంభమైన ఈ లాంగ్​మార్చ్​లో జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ జనసైనికులు ర్యాలీలో నినాదాలు చేశారు. జనం భారీగా రావటంతో నడిచే పరిస్థితి లేక ప్రత్యేక వాహనంపై నిలబడి పవన్ ముందుకు సాగారు. జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల సమూహంతో కలసి జీవీఎంసీ వద్ద ఏర్పాటు చేసిన మహాసభ వద్దకు తరలి వెళ్లారు. ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పరిష్కరించే వరకు తాము భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు.

Intro:Ap_Vsp_61_03_Pavan_Kalyan_March_Past_Top_View_Av_AP10150

Body:ఇసుక కొరత సమస్యను వ్యతిరేకిస్తూ విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ కు విశేష స్పందన లభించింది మద్దిలపాలెం నుండి ప్రారంభమైన ఈ లాంగ్ మార్చ్ లో జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలంటూ జనసైనికులు ర్యాలీలో నినాదాలు చేశారు జనసేన కార్యకర్తలు భవన నిర్మాణ కార్మికుల సమూహం తో ముందుకు సాగిన జనసేనాని ప్రత్యేక వాహనం పై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ జివిఎంసి వద్ద ఏర్పాటుచేసిన మహాసభ వద్దకు తరలి వెళ్లారు ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పరిష్కరించే వరకు తాము భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు. ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.