ETV Bharat / state

హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ శాంతియుత దీక్ష - Peaceful Initiation latest news

విశాఖ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరిన వారు హాస్టల్స్​ను చిన్న తరహ పరిశ్రమలుగా గుర్తించి బ్యాంకులు తక్కువ వడ్డీలకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు చేపట్టాలని డిమాండ్​ చేశారు.

Hostel Owners Association
హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ శాంతియుత దీక్ష
author img

By

Published : Jul 14, 2020, 12:58 AM IST

లాక్‌డౌన్‌ కాలంలో హాస్టల్ బిల్డింగ్ అద్దెలు పూర్తిగా చెల్లించలేమని 50 శాతం అద్దెలు మాత్రం తీసుకునే విధంగా బిల్డింగ్ ఓనర్స్​ని ఒప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విశాఖ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు. తాళం వేసి ఉన్న హాస్టల్స్​కి వేలల్లో కరెంట్ బిల్స్ వచ్చాయని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులని తక్షణమే మాఫీ చేయాలన్నారు. ఈ దీక్షలో అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ దుర్గారావు, ట్రెజరర్ రమేష్, జాయింట్ ట్రెజరర్ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి..

నల్ల రాయి క్రషర్లపై విజిలెన్స్ దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.