లాక్డౌన్లో భాగంగా సేవలందిస్తున్న పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి విశాఖ జిల్లా అనకాపల్లిలో సిద్ధార్థ సోషల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కరోనా మహమ్మారిని ముందుండి ఎదుర్కొంటున్న పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిని అభినందిస్తూ.. శాలువాలతో సత్కరించారు.
ఇదీ చదవండి:
లాక్ డౌన్‌ను రెడ్ జోన్లకే పరిమితం చేయండి: ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి