ETV Bharat / state

చోడవరంలో హోంగార్డు మృతి - హోమ్​గార్డ్

అతిగా మద్యం సేవించి హోంగార్డు మృతి చెందిన ఘటన చోడవరంలో చోటుచేసుకుంది.

విశాఖలో హోమ్​గార్డ్ మృతి
author img

By

Published : Aug 20, 2019, 12:46 PM IST

విశాఖలో హోమ్​గార్డ్ మృతి

విశాఖ జిల్లా చోడవరంలో హోమ్​గార్డ్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... సింహాచెలం నాయుడు చోడవరంలో హోం​గార్డ్​గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం సేవిస్తున్నాడు. ఈక్రమంలో మద్య షాపు వద్దే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలో హోమ్​గార్డ్ మృతి

విశాఖ జిల్లా చోడవరంలో హోమ్​గార్డ్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... సింహాచెలం నాయుడు చోడవరంలో హోం​గార్డ్​గా పనిచేస్తున్నాడు. ఇటీవల అతిగా మద్యం సేవిస్తున్నాడు. ఈక్రమంలో మద్య షాపు వద్దే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

హవాలా కేసులో సీఎం మేనల్లుడు అరెస్ట్

Intro:రైతుల కష్టాలు


Body:యాంకర్ పార్ట్ : ఎండనక వాననక ఆరు కాలం పాటు అష్టకష్టాలు పడి చేతికి తెచ్చుకున్న ఆనందం వరి పండించే రైతులకు లేకుండా పోయింది పంట చేతికి వచ్చిన సమయానికి మిల్లర్ల మాయాజాలంతో అధికారులు రైతులకు వసతులు కల్పించకుండా చుక్కలు చూపుతూ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అమ్ముకోలేక ఇంటి వద్ద ఉంచుకోలేక ఆత్మహత్యలే శరణ్యంగా మారింది రైతుల పరిస్థితి. వాయిస్ ఓవర్ : నెల్లూరు జిల్లాలో సోమశిల జలాశయం అనుసంధానమైన చెరువుల కింద లక్షల ఎకరాలలో వరి సాగు చేసారు రైతులు కొన్ని నెలలపాటు రాత్రి పగలు కష్టపడి తీరా ధాన్యం చేతికి వచ్చే సరికి రైతు బంధం పథకం ద్వారా కొనుగోలు చేయవలసిన వ్యవసాయ సొసైటీ అధికారులు దాన్యం కొనుగోలుకు రావడం లేదని సాకు చూపుతూ రైతుల నుండి తీసుకోలేదు ముఖ్యంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కొన్ని వేల ఎకరాల్లో నెల్లూరు మసూర, సన్నాలు, బుడ్డలు, వంటి మేలైన పంటను పండించిన రైతులు గత సంవత్సరం పంటను దళాలకు అమ్మిన లక్షల రూపాయలు ఎగ్గొట్టి రైతులను రోడ్లపాలు చేశారు దళారులు అందువలన ఈ సంవత్సరం రైతులు దళారులకు అమ్మే సాహసం చేయడం లేదు ఇక మిల్లర్లు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన ఆ మిల్లర్లు మాత్రం వారి ఇష్టం వచ్చిన వారికి గోతాలు ఇచ్చుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఇక రైతులు విషయానికి వస్తే రైతులకు మొండిచేయి చూపిస్తున్నారు మిల్లర్లు అటు దళారులు అమ్ముకోలేక మల్లమ్మ గోత్రాలు ఇవ్వక చేతికి వచ్చిన పొలాల్లో రాసులు పోసుకొని కాలం ఆలోచిస్తున్నారు రైతులు గత మూడు రోజుల నుంచి మబ్బులు గా వర్షం వచ్చే పరిస్థితులు ఉన్నా ధాన్యాన్ని అమ్ముకోలేక ఇలా దాచుకోలేక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది అని రైతులు ఆవేదన చెందుతున్నారు లక్షల రూపాయలు అప్పులు తెచ్చుకొని పంట సాగు చేసిన న అప్పులు తీర్చలేక పరిస్థితులు రైతు ఉన్నాడని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు


Conclusion:బైట్స్ 1.బూటా సింగ్ రైతు 2.సురేష్ యువ రైతు కిట్ నెంబర్ 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నోట్ జై కిసాన్ కి ఈటీవీ రెండిటికి వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.