హిందుస్థాన్ షిప్ యార్డ్ కొత్త లక్ష్యాలను నిర్దేషించుకుని దేశీయంగా, అంతర్జాతీయంగా ఆర్డర్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ సంస్థ సీఎండీ విశ్రాంత రియల్ అడ్మిరల్ ఎల్.వి.శరత్ బాబు చెప్పారు. అదాని గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తి స్తాయిలో ఎంఓయు కుదుర్చుకున్నామని వివరించారు. ఈ ఏడాదిలో దాదాపు 2400 కోట్ల రూపాయల ఆర్డర్ల పనులు పూర్తవుతాయని షిప్ యార్డ్ సీఎండీ ఈటీవీ భారత్‌తో విశ్లేషించారు.
ఇదీ చదవండి:విశాఖ తీరంలో.. నావల్ ఆరమెంట్ డిపో ప్రదర్శన