విశాఖ పాడేరు మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాలుగు రోజులుగా పడుతున్న వానలకు పంట పొలాలు నీటితో కళకళలాడుతోంది. రైతులు వరి నాట్లు వేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. ఏ పొలాల్లో చూసినా గిరిజన మహిళా రైతులు సాగు పనుల్లోనే కనిపిస్తున్నారు. వర్షాలకు గడ్డలు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెంలో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు చలాకీగా వ్యవసాయ పనులు చేస్తూ...అబ్బురపరుస్తోంది.
ఇవీ చదవండి-విస్తారంగా వర్షాలు... చెరువుల్లా పొలాలు