ETV Bharat / state

విశాఖలో కుండపోత వర్షం

author img

By

Published : Nov 11, 2020, 7:29 PM IST

రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం, గురువారం ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో విశాఖలో కుండపోత వర్షం కురిసింది.

విశాఖలో కుండపోత వర్షం
విశాఖలో కుండపోత వర్షం

కోస్తాంధ్రలో రుతుపవనాల ప్రభావంతో బుధవారం, గురువారం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తిరిగి ఈ నెల 16, 17 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో విశాఖలో ఈ ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురిసింది.

ఇదీ చదవండి
'సలాం కుటుంబ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.