ETV Bharat / state

సింహగిరిపై భక్తుల రద్దీ.. ప్రత్యేక ఏర్పాట్లతో స్వామివారి దర్శనం

శనివారం కావడంతో విశాఖ జిల్లా సింహాచలంలో భక్తుల రద్దీ పెరిగింది. నూతన వధూవరులతో అప్పన్న ఆలయం కళకళలాడింది.

heavy crowd at Simhadri
సింహగిరిపై భక్తుల రద్దీ
author img

By

Published : May 22, 2021, 8:03 PM IST

విశాఖ జిల్లా సింహాచలంలో నేడు భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగింది. అయితే కొవిడ్ బంధనలు మేరకు దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. పెళ్లిల సీజన్ కావడంతో నూతన వధూవరుల రాకతో అప్పన్న ఆలయం కళకళలాడింది. వైశాఖ పౌర్ణమి నాడు స్వామికి చందన సమర్పణ రెండో విడత జరగనున్నది.

శ్రీ సింహాద్రినాథ శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖపట్నం మాధవధారకు చెందిన ధవళ వెంకట రమణ కుటుంబ సభ్యులు.. రూ.1,11,111 విరాళంగా ఇచ్చారు.

ధవళ వెంకట రమణ విరాళం
ధవళ వెంకట రమణ విరాళం

ఇదీ చదవండి:

చిన్న వయసులో పెద్ద బాధ్యత.. చిత్తు కాగితాలు ఏరుతూ.. తండ్రి బాగోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.