విశాఖ నగరానికి చెందిన కవులు కాళాకురుల సాహితీ వేత్తల ఆధ్వర్యంలో గుర్రం జాషువా వర్ధంతి వేడుకులు ఘనంగా నిర్వహించారు. బీచ్ రోడ్డులో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జాషువా అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్సిటీ తెలుగు విభాగం ఆచార్యుడు యెహన్ బాబు మాట్లాడుతూ జాషువా రాసిన వంటి కవితలు మరి ఏ కవి రాయలేరని అన్నారు. జాషువా ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని బాబు అన్నారు.
ఇదీ చదవండి : గిన్నిస్ రికార్డే లక్ష్యం.. విద్యార్థులకు అవగాహన సదస్సు