ETV Bharat / state

MISSING : యువతి అదృశ్యం... కేసు నమోదు - anakapalli crime

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఓ యువతి అదృశ్యమైంది. బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువతి అదృశ్యం
యువతి అదృశ్యం
author img

By

Published : Aug 20, 2021, 2:07 AM IST

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన ఓ యువతి... అనకాపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రోజువారీగా కళాశాలకు వెళ్లిన యువతి సాయంత్రమైనా ఇంటికి చేరుకోలేదు. దీంతో భయాందోళనకు గురైన యువతి కుటుంబసభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

Corona cases: కొత్తగా 1,501 కరోనా కేసులు.. 10 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.