ETV Bharat / state

దొరికిన గంజాయి.. పారిపోయిన నిందితులు - విశాఖ

440 కిలోల గంజాయిని అక్రమంగా కారులో తరలిస్తుండగా .. నరసాపురం సమీపంలో అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో పట్టుకున్నారు. నిందితులు పరారు కాగా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దొరికిన గంజాయి.. పారిపోయిన నిందితులు
author img

By

Published : Jul 15, 2019, 2:03 PM IST

విశాఖ మన్యం నుంచి అక్రమంగా తరలిస్తున్న 440 కిలోల గంజాయిని విశాఖపట్నం ఏక్సిస్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. మన్యం నుంచి కారులో తరలిస్తుండగా నర్సీపట్నం సమీపంలో గుర్తించారు. ముందస్తు సమాచారంతో ఈ గంజాయి రవాణా గుట్టురట్టు చేశారు. గంజాయి దొరికింది కానీ... నిందితులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకుని పోలీస్​స్టేషన్​కు తరలించారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి..

కరకట్ట ఆక్రమణల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

Intro:కొండపోడు భూముల పట్టాల కోసం గిరిజనులు ధర్నాBody:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పొడుభూములకు పట్టాలివ్వాలన్న డిమాండ్ తో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కురుపాం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజన రైతులు.

బైట్:కొలక అవినాష్Conclusion:పాల్గున్న గిరిజన సంఘ నాయకులు కొలక అవినాష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.