విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రికి జాతిపిత మహాత్మగాంధీ పేరు పెట్టాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ సానుకూలంగా స్పందించారు.
కింగ్ జార్జి ఆసుపత్రికి గాంధీ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ మాధవ్ - కింగ్ జార్జి ఆసుపత్రి
విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆస్పత్రికి మహాత్మ గాంధీ పేరు పెట్టాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు.
కింగ్ జార్జి ఆసుపత్రికి గాంధీ పేరు పెట్టాలి: ఎమ్మెల్సీ మాధవ్
విశాఖపట్నం కింగ్ జార్జి ఆస్పత్రికి జాతిపిత మహాత్మగాంధీ పేరు పెట్టాలని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు విశాఖ జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ప్రతిపాదన చేశారు. ఈ అంశంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ సానుకూలంగా స్పందించారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_32_03_pampa_water_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం పంపా రిజర్వాయర్ నీటి మట్టం 95 అడుగులకు చేరింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి నీరు చేరుతుంది. 105 అడుగుల సామర్ధ్యానికి గాను ప్రస్తుతం 95 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తుండటంతో నీటి మట్టం పెరుగుతుంది.
Conclusion:ఓవర్...