ETV Bharat / state

ఈటీవీ భారత్ స్పందన: లిప్ట్​కు మరమ్మతులు - Non-functioning lift at NTR Hospital in Anakapalle

విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్​ ఆసుపత్రిలో రెండు నెలల నుంచి లిప్ట్ పనిచేయటం లేదు. ఫలితంగా రోగులు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఈటీవీ భారత్​లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. లిప్ట్​కు మరమ్మతులు చేయించారు. చాలా రోజుల తర్వాత లిప్ట్ పనిచేయటంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈటీవీ భారత్ స్పందన: లిప్ట్​కు మరమ్మత్తులు

author img

By

Published : Nov 27, 2020, 7:06 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో లిఫ్ట్​కి మరమ్మతులు చేపట్టడంతో సమస్యకు పరిష్కారం లభించింది. ఆసుపత్రిలోని రెండు నెలలుగా లిఫ్ట్ పనిచేయడం లేదని ఈటీవీ భారత్​లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. మాతా శిశు సంరక్షణ విభాగంలో పనిచేయని లిఫ్ట్​కి మరమ్మతులు చేపట్టి బాగు చేసారు. దీంతో సమస్య పరిష్కారం లభించింది. గర్భిణులు, బాలింతలు పై అంతస్తుకి వెళ్లేందుకు లిఫ్ట్ వినియోగిస్తున్నారు. రెండు నెలలుగా పనిచేయని లిఫ్ట్​కి మరమ్మతులు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి

చెరువులో కోళ్ల వ్యర్థాలు.. పాడి రైతులకు తప్పని కష్టాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.