విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సింటర్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్‌కు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన అగ్రిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్‌సర్క్యూట్ కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: 2019 ఓటర్ల జాబితాపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లు కొట్టివేత