కొప్పు ధారబాబు విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని... చింతపల్లి ప్రాంత మర్రిపాక రేంజ్లో ప్రొటెక్షన్ వాచర్గా పని చేశారు. ఒప్పంద కార్మికుడైన ధారబాబు ఇటీవలే అకస్మాత్తుగా చనిపోయారు. దీంతో మృతుని కుటుంబానికి అటవీశాఖ అండగా నిలిచింది.
28 లక్షల రూపాయలను అందించి, ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది. ఈ సొమ్మును నర్పీపట్నం డీఎఫ్ఓ వేణుగోపాల్ చేతుల మీదుగా ధారబాబు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఇదీ చదవండి: దివ్య హత్య కేసు: తల్లిదండ్రుల మరణం తీరుపై పోలీసుల ఆరా