ETV Bharat / state

బాలికలకు శానిటైజర్లు, మాస్కులు అందజేత - శానిటైజర్లు, మాస్కుల పంపణీ

విశాఖలోని కెమిస్ట్​ సొసైటీ అధ్యక్షుడు బగ్గాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో... పాపాహోమ్​లోని 40 మంది బాలికలకు శానిటైజర్లు ,మాస్కులు, బిస్కెట్లు, ఆహారం అందించారు.

distributing sanitisers, masks to 40 girls in paapa home vizag
బాలికలకు శానిటైజర్లు, మాస్కులు అందజేత
author img

By

Published : May 5, 2020, 9:53 PM IST

విశాఖలోని పాపాహోమ్​లోని 40 మంది బాలికలకు ఔషధ నియంత్రణ ప‌రిపాలన అసిస్టెంట్ డైరెక్టర్ కె.రజిత... శానిటైజర్లు, మాస్కులు, బిస్కెట్లు అందించారు. విశాఖ కెమిస్ట్ సొసైటీ అధ్యక్షుడు బగ్గాం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్​డౌన్ కారణంగా కంచరపాలెం రహదారి వంతెన కింద నిరాశ్రయులైన 300 మందికి భోజనాలు పంపిణీ చేశారు. వీటితో పాటు గత 40 రోజులుగా జి.వి.యమ్.సి షెల్టర్​లలోని నిరాశ్రయులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందిస్తున్నామని దాతలు తెలిపారు.

ఇదీ చదవండి

విశాఖలో నాయీబ్రాహ్మణులకు నిత్యావసరాలు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.