ETV Bharat / state

Low Temperatures: విశాఖ మన్యంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

temperatures in Visakhapatnam manyam: విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మినములూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

విశాఖ మన్యంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

author img

By

Published : Dec 18, 2021, 7:11 AM IST

Updated : Dec 18, 2021, 10:18 AM IST

temperatures in Visakhapatnam manyam: విశాఖ మన్యాన్ని చలి పులి వణికిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా అత్యల్ప ఉష్ణోగ్రతలు లంబసింగిలో నమోదయ్యాయి. లంబసింగిలో 4.2 డిగ్రీలు, చింతపల్లిలో 6.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జికె వీధి, కొయ్యూరు, జి.మాడుగులలోనూ చలికి స్థానికులు వణుకుతున్నారు. పాడేరు మన్యంలోనూ చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. మినుములూరులో 9.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ మన్యం అంతటా పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు ఎక్కడికక్కడ మంటలు వేసుకుని చలి కాచుకుంటున్నారు.

ఇదీ చదవండి:

CM Jagan at wedding reception: వెంకయ్యనాయుడి మనవరాలి వివాహ విందుకు సీఎం జగన్

Last Updated : Dec 18, 2021, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.