కరోనా నేపథ్యంలో విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. ఆనందపురం మండలం బోని గ్రామంలో భగీరథ వాటర్ స్కీం సిబ్బందికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో సరకులు అందజేసినట్లు వారు తెలిపారు.
ఇవీ చదవండి.. పాయకరావుపేటలో నేడు, రేపు పూర్తి స్థాయి లాక్ డౌన్