crpf constable committed suicide: విశాఖ జిల్లా శ్రీహరిపురంలో.. సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో.. కానిస్టేబుల్ నిమ్మల రాము ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటనపై మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
Balineni On Attack: 'కార్యకర్తపై అందుకే దాడి చేసి ఉంటారు': మంత్రి బాలినేని